టెస్టు ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం పొందిన భారత జట్టు
Posted On April 02, 2019
* ఏప్రిల్ 1 నాటికి ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో ఉన్న జట్టుకే ఈ గద లభిస్తుంది. కోహ్లి సేన 116 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
* న్యూజిలాండ్ (108) రెండో స్థానం
*దక్షిణాఫ్రికా (105) మూడో స్థానం
*ఆస్ట్రేలియా (104) నాలుగో స్థానం
* ఈ ఏడాది నుంచి ఐసీసీ కొత్తగా టెస్టు ఛాంపియన్‌షిప్ నిర్వహించనుంది.
*ఇందులో భాగంగా తొమ్మిది దేశాలు రాబోయే రెండేళ్లలో 27 సిరీస్‌ల్లో 71 టెస్టు మ్యాచ్‌లు ఆడతాయి. వీటిలో ప్రదర్శన ఆధారంగా 2021లో విజేతను ప్రకటిస్తారు.
ICC(International Cricket Council):
- CEO: Dave Richardson
- Chairperson: Shashank Manohar
- Headquarters: Dubai, United Arab Emirates