ఐక్యు ఎయిర్ విజువల్ సంస్ధ నివేదిక 2019
Posted On February 26, 2020
* ప్రపంచములో అతి ఎక్కువ వాయు కాలుష్యం గలిగిన నగరం లో గాజియాబాద్ (ఉత్తరప్రదేశ్) గలదు.
* రాజధానుల విభాగంలోప్రథమ స్థానము లో ఢిల్లీ గలదు.
* చైనా లోని హౌటన్ వాయుకాలుష్యం లో ప్రపంచము లో 2వ స్థానము లో గలదు.