జైషే ఉగ్రవాది నిసార్ తాంత్రేను భారత్‌కు అప్పగించిన యూఏఈ
Posted On April 04, 2019
*2017 డిసెంబరు 30వ తేదీ రాత్రి సీఆర్పీఎఫ్ క్యాంపుపై జరిగిన దాడిలో ఐదుగురు జవాన్లు మృతిచెందారు. ఈ కేసుకు సంబంధించి ఫిబ్రవరిలో ఫయాజ్ అహ్మద్ అనే నిందితుడి అరెస్టు చేశారు.
* నిసార్ వర్క్‌వీసాపై యూఏఈకి వెళ్లాడు. భారత్ కోరిక మేరకు నిసార్‌ను యూఏఈ డీపోర్ట్ చేయగా.. అతడు భారత్ చేరగానే ఎన్‌ఐఏ అరెస్టు చేసింది.
*Masood Azhar- founder of Jaish e Mohammed
*UAE: United Arab Emirates
*Capital: Abu Dhabi