సత్వర న్యాయంలో 6వస్థానంలో కర్ణాటక
Posted On January 20, 2020
*ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2019 -- సత్వర న్యాయం అందించడంలో కర్ణాటక రాష్ట్రం దేశంలోనే 6వస్థానంలో ఉంది.
*ఈ నివేదిక ప్ర కారం సామాన్యులకు సత్వరం న్యాయం అందించే విషయంలో మహారాష్ట్ర టాప్‌లో ఉం ది. కేరళ, తమిళనాడు, పంజాబ్, హరియాణ తదుపరి స్థానాల్లో ఉన్నాయి.
* టాటా ట్రస్టు నిర్వహణలో ప్రతి ఏటా ఇండియా జస్టిస్ రిపోర్టును సిద్ధం చేస్తున్నారు.
* హైకోర్టు, జిల్లా కోర్టులతోపాటు తాలూకా కోర్టులు, ఫాస్ట్‌ట్రాక్ కోర్సులలో పెండింగ్‌లో ఉన్న కేసుల ఆధారంగా ఈ నివేదికను రూపొందిస్తున్నారు.
* లైంగిక వేధింపులు, హత్యాకేసుల విచారణను మరింత త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది.