కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు-2019
Posted On February 26, 2020
కేంద్రసాహిత్య అకాడమీ అవార్డులను తెలుగు రచయితలు ఫిబ్రవరి 25 న డిల్లీ లో అందుకున్నారు, వారు
1. బండి నారాయణస్వామి
* వీరు శప్తభూమి నవలనురాయలసీమ సామజిక, చారిత్రక, సాంస్కృతిక అంశాలను వివరించారు. * రాయలసీమ కరువు ,ప్రజల సుఖ దుఖఃలను వేరే ప్రాంత ప్రజలకు ఈ నవల ద్వారా వివరించారు. * మీ రాజ్యం మీరేలండి,రెండు కలల దేశము,గద్దలాడా తాండాయి,వీరి ప్రముఖ రచనలు
2. పెన్నామధుసూదన్
* సంస్కృతంలో రాసిన ప్రజ్ఞాచాక్షుషం కావ్యానికి అవార్డు లభించినది. 850 శ్లోకాలతో రచించారు.
* మహారాష్ట్ర సాధువు గులాబ్ రావ్ మహారాజ్ ఆధ్యాత్మికతను వివరించారు.
* ప్రస్తుతము నాగపూర్ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.
* కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ రచించిన యాన్ ఎరా అఫ్ డార్క్ నెస్ కు ఇంగ్లీష్ విభాగములో అవార్డు లభించినది.
* జయ శ్రీ గోస్వామి మహంతి అస్సామీ భాషలో రచించిన చాణక్య చరిత్రకు అవార్డు లభించినది.