కరోనా వైర్‌స్’కు కొవిడ్ -19 గా నామకరణం చేసిన WHO
Posted On February 12, 2020
* ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ‘నావెల్ కరోనా వైర్‌స్’కు కొవిడ్ -19’గా నామకరణం చేసింది.
* డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథనోవ్, కరోనా, వైరస్, డిసీస్ ఇంగ్లిష్ పదాల్లోని తొలి రెండు అక్షరాలను తీసుకుని ‘కొవిడ్-19’గా పేరు పెట్టినట్లు తెలిపారు.
* కరోనా 2019 డిసెంబరు 31న తొలిసారిగా చైనాలోని వుహాన్ నగరంలో గుర్తించబడినది.
* ప్రస్తుతము ఈ వైరస్ వల్ల మరణాల సంఖ్య 1,016కు చేరింది.
* కరోనా వైరస్ చికిత్సకు ఒక టీకాతో జంతులపై పరీక్షా మొదలు పెట్టినట్లు లండన్ ఇంపీరియల్ కాలేజ్ ప్రకటించింది.