రంగనాయక సాగర్ ప్రారంభించిన మంత్రులు
Posted On April 27, 2020
సిద్దిపేట జిల్లా చంద్లాపూర్‌లో నిర్మించిన శ్రీ రంగనాయకసాగర్ రిజర్వాయర్‌ను ఏప్రిల్ 24న తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి తారక రామారావు ప్రారంభించారు. మూడు టీఎంసీల సామర్థ్యం, 1,10,718 ఎకరాలకు సాగునీరు అందించేలా దీనిని నిర్మించారు.ఈ ప్రాజెక్టు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.3300 కోట్లను వెచ్చించింది. కాళేశ్వరం నుంచి సుమారు 220 కిలో మీటర్లు ప్రయాణం చేసి సాగునీరు రంగనాయక సాగర్‌కు చేరుకుంటున్నాయి.