లారెస్ అవార్డు
Posted On February 19, 2020
* భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కు ప్రతిష్టాత్మకమైన లారెస్ అవార్డు బెస్ట్ స్పోర్టింగ్ మూమెంట్ విభాగం లో లభించినది. అతని తో పాటు మిగిలిన అవార్డు విజేతలు
* స్పోర్ట్స్‌మన్ ఆఫ్ ద ఇయర్- 1. లూయిస్ హామిల్టన్ (ఫార్ములావన్–బ్రిటన్), 2. లయోనల్ మెస్సీ (ఫుట్‌బాల్–అర్జెంటీనా)
*స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్--- సిమోన్ బైల్స్ (జిమ్నాస్టిక్స్–అమెరికా)
*స్పోర్ట్ ఫర్ గుడ్ సౌత్ బ్రాంక్స్ యునైటెడ్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్--- డర్క్ నొవిట్జీ (బాస్కెట్‌బాల్–జర్మనీ)
*అకాడమీ ఎక్సెప్షనల్ అచీవ్‌మెంట్-- స్పానిష్ బాస్కెట్‌బాల్ ఫెడరేషన్
*యాక్షన్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్-- కోయి కిమ్ (స్నో బోర్డింగ్–అమెరికా)
*వరల్డ్ కమ్‌బ్యాక్ ఆఫ్ ద ఇయర్-- సోఫియా ఫ్లోర్‌ష్ (రేసింగ్–జర్మనీ)
*స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ విత్ డిస్‌ఎబిలిటీ--- ఒక్సానా మాస్టర్స్ (పారా రోయింగ్–అమెరికా)
*వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్-----దక్షిణాఫ్రికా రగ్బీ జట్టు
*వరల్డ్ బ్రేక్ త్రూ ఆఫ్ ద ఇయర్--------ఎగాన్ బెర్నాల్ (సైక్లింగ్–కొలంబియా)