పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌గా ఆనంద్
Posted On
May 12, 2020
పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ (పరిపాలనాధికారి)గా ఐఏఎస్ అధికారి ఒ.ఆనంద్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆనంద్ పోలవరం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.. . . . .