సానియా మీర్జాకు ఫెడ్ కప్ హార్ట్ అవార్డు
Posted On
May 13, 2020
భారత మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు 2020 సంవత్సరానికిగాను ఆసియా ఓసియానియా జోన్‌లో ఫెడ్ కప్ హార్ట్ పురస్కారం లభించింది. ఆ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయురాలుగా సానియా నిలిచింది. . . . . .