మహానేతకు హరిత హారం పుస్తకావిష్కరణ
Posted On July 08, 2019
* అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది.
* వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్, ఎకో టూరిజం కేంద్రాన్ని పచ్చని ఉద్యానవనంలా ఆహ్లాదకర దర్శనీయ ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా జగన్ ఆదేశించారు.
* 2009 సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖరరెడ్డి హైదరాబాద్ నుంచి రచ్చబండలో పాల్గొనేందుకు చిత్తూరు జిల్లాకు వెళుతుండగా కర్నూలు జిల్లా ఆత్మకూరు అభయారణ్యంలో హెలికాప్టర్ కూలిపోయి మరణించడం తెలిసిందే.