మైండ్‌ట్రీ ప్రమోటర్‌గా ఎల్ అండ్ టీ
Posted On July 05, 2019
* కంపెనీలో 60.06 శాతం మార్కెట్ వాటాతో ప్రమోటర్‌గా ఎల్ అండ్ టీ మారిందని జూలై 3న మైండ్‌ట్రీ తెలిపింది.
* తమ కంపెనీపై యాజమాన్య నియంత్రణ ఎల్ అండ్ టీదేనని వివరించింది.
* నలంద ఇండియా ఫండ్, నలంద ఇండియా ఈక్విటీ ఫండ్‌లు తమ వాటాలో సింహభాగాన్ని ఎల్ అండ్‌టీకి విక్రయించాయి.
* మెండ్‌ట్రీలో ఈ రెండు సంస్థలకు 10.60 శాతం వాటా ఉండగా, దీంట్లో 8.90 శాతం వాటాను ఎల్ అండ్ టీకి విక్రయించాయి.
* భారత ఐటీ రంగంలో తొలి బలవంతపు టేకోవర్‌గా మైండ్‌ట్రీ టేకోవర్ నిలిచింది.
* Larsen & Toubro(L&T)Founders: Henning Holck-Larsen, Soren Kristian Toubro
* Headquarters: Mumbai
* Chairman of Larsen & Toubro(L&T) : Anil Manibhai Naik