ఈ ఏడాది సగటు వర్షపాతం తగ్గనుంది: స్కైమెట్
Posted On April 04, 2019
* దీర్ఘకాల సగటు వర్షపాతం 93శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది.
*పసిఫిక్ మహా సముద్రంలో నెలకొన్న అధిక ఉష్ణోగ్రతలు ఎల్ నినోకు కారణమవుతున్నాయని, దీని ప్రభావం మార్చి-మే నెలల మధ్య 80శాతంగా ఉండి జూన్-ఆగస్టుల మధ్య 60శాతానికి తగ్గవచ్చని ప్రైవేటు వాతావరణ పరిశోధన సంస్థ స్కైమెట్ తెలిపింది.
స్కైమెట్:
* ప్రైవేటు వాతావరణ పరిశోధన సంస్థ
**సీఈవో: జతిన్
*స్థాపన: 2003
*ప్రధాన కార్యాలయం: నోయిడా
ఎల్ నినోః
*ఎల్ నినో పెరూ తీర ప్రాంతం లో డిసెంబర్ నుండి కదిలే ఒక ఉష్ణ ప్రవాహం.
*ఎల్ నినో అనేది లాటిన్ పదం. దాని అర్థం క్రీస్తు జననం.
*దీని వల్ల భారత్ ఆగ్నేయ ఆసియా దేశంలో ఋతుపవన వ్యవస్థ బలహీనపడి వర్షపాతం తగ్గుతుంది