‘నరేంద్ర మోదీ.. కిసాన్ విరోధి’ పేరిట పుస్తకం విడుదల
Posted On April 09, 2019
దేశంలో వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం వంటి సమస్యలపై రాజకీయాలకు అతీతంగా రైతులను, యువతను చైతన్యపరచటంలో ప్రభుత్వం విఫలం చెందటం
* రైతుల రుణమాఫీ కార్యక్రమాలు కూడా ఆశించినంత స్థాయిలో ఫలితాలనివ్వలేకపోవడం
*స్వామినాథన్ నివేదికను అమలు చేయలేకపోవడం
*రైతులకు వ్యతిరేకంగా భాజపా ప్రభుత్వం 25 నిర్ణయాలు తీసుకోవడం
*వీటితో పాటు గత ఐదేళ్లుగా మోదీ ప్రభుత్వ చర్యలు విఫలమయిన తీరును వివరిస్తూ ‘నరేంద్ర మోదీ.. కిసాన్ విరోధి’ పేరిట ఆర్‌కేఎం ఓ పుస్తకాన్ని విడుదల చేసింది
* జాతీయ ఆన్‌లైన్ వ్యవసాయ మార్కెట్ లేదా ఈ-నామ్, భూసార కార్డులు, నీటి పారుదల పథకాలు రైతులకు ఎలాంటి ఉపశమనం కల్పించలేదని దీనిలో ప్రధానంగా వివరించారు.
- ‘నరేంద్ర మోదీ.. కిసాన్ విరోధి’ పుస్తకా రచయత అభిమన్యు కోహర్.
- ఆర్‌కేఎం: రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్