పుల్వామా అమర వీరుల స్మారక స్తూపము
Posted On February 15, 2020
* 2019 ఫిబ్రవరి 14న పుల్వామా ఘటన లో సి.ర్.పి.ఫ్ జవానులు 40మంది మృతి చెందిన అమరవీరుల స్మారక స్తూపము లెత్ పోరా ను ఏర్పాటు చేసారు.
* మహారాష్ట్రకు చెందిన ఉమేష్ గోపినాథ్ అనే వ్యక్తి 60 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి జవానుల ఇళ్ల నుంచి తెచ్చిన మట్టిని స్మారకస్థూపము దగ్గర పెట్టి నివాళులు అర్పించారు . పాకిస్థాన్ ఉగ్రవాదుల ఏరివేత కొరకు ఆపరేషన్ జాస్మిన్, బందర్ ను మన ఆర్మీ చేపట్టారు.