అండమాన్ నికోబార్ దీవుల్లో నౌకాదళ విమాన స్థావరం
Posted On January 25, 2019
- ఐఎన్‌ఎస్ కొహోసా అనే స్థావరం.. అండమాన్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్‌కు 300 కి.మీ. దూరంలో ఉంది.
- హిందు మహాసముద్రంలో చైనాపై కన్నేసి ఉంచడానికి తోడ్పడుతుందని చెబుతున్నారు. ఈ స్థావరంలో 1000 మీటర్ల పొడవైన రన్‌వే ఉంది.