నూతన నాబార్డ్ చైర్మన్
Posted On February 21, 2020
*జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ చైర్మన్ పదవి 24 years తరువాత మరోసారి తెలుగు వ్యక్తిగుంటూరు వాసి చింతల గోవింద రాజులు ఎంపికయ్యారు.
*కొంతకాలంగా నాబార్డ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ హోదా లో పనిచేస్తున్నారు .
*20 దేశాల్లో పర్యటించి వ్యవసాయ రంగం బ్యాంకింగ్ సహకారం పై అధ్యయనము చేసారు.
* గ్రీన్ హౌస్ లోపూలు వాటి ఎగుమతులు,రొయ్యల పెంపకము పై పెట్టుబడుల ఆవశ్యకత, పాడిపరిశ్రమ రంగం లో మార్పులకు చేసిన కృషిని, నాబార్డ్ బ్యాంక్ బోర్డు గుర్తించింది.
* నాబార్డ్ కు చైర్మన్ గా పనిచేసిన తెలుగు వ్యక్తి కోటయ్య.