సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) నూతన కమిషనర్లు
Posted On February 26, 2020
* సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కమిషనర్‌గా కట్టా శేఖర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు
* టీ న్యూస్ మాజీ సీఈవో- మైడ నారాయణరెడ్డి,
*విద్యార్థి నాయకుడు- గుగులోత్ శంకర్‌నాయక్
* సోషల్ వర్కర్లు సయ్యద్ ఖలీలుల్లా-న్యాయవాది,
*డాక్టర్ మహ్మద్ అమీర్ హుస్సేన్--న్యాయవాది ఆర్టీఐ కమిషనర్లుగా ప్రమాణస్వీకారం చేశారు.
*మోజాంజాహీ మార్కెట్‌లోని ఆర్టీఐ కార్యాలయంలో ఆర్టీఐ ప్రధాన కమిషనర్ రాజాసదారాం.. వీరిచేత ప్రమాణస్వీకారం చేయించారు. మూడేండ్లపాటు పదవిలో కొనసాగనున్నారు.