తెలంగాణ ఐఏఎస్ లకు నూతన పోస్టింగులు
Posted On February 29, 2020
* డి.రొనాల్డ్ రోస్-- ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిరాష్ట్ర భూగర్భ గనుల శాఖ డైరెక్టర్‌గాఅదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ము ఉత్తర్వులు జారీచేసింది.
* ఎమ్‌ఆర్‌ఎమ్ రావును-- రవాణా శాఖ కమిషనర్‌గా
* అనితా రామచంద్రను-- పశుసంవర్ధక, మత్స్య శాఖ కార్యదర్శిగా
*ఎం.ప్రశాంతిను----- అటవీ శాఖ జాయింట్ సెక్రటరీగా
* బి.విజయేంద్రను-- రవాణా, రోడ్డు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా
* ఎం.ప్రశాంతిను----- అటవీ శాఖ జాయింట్ సెక్రటరీగా నియమించారు.