వాదవన్ వద్ద నూతన ఓడ రేవు
Posted On February 06, 2020
మహారాష్ట్ర లోని దహను పట్టణానికి దగ్గరలో గల వాదవన్ వద్ద 65,544.కోట్ల వ్యయముతో బారి నూతన ఓడ రేవు నిర్మించడానికి కేంద్రము నిర్ణయించింది .
ముంబైలోని జవహర్ లాల్ నెహ్రు పోర్ట్ ట్రస్ట్ కు 97కిలోమీటర్ల దూరంలో గలదు.JNPT, ముంద్రా పోర్టులు మధ్య స్థాయి కంటేనర్ నౌకల రాకపోకలకు ఉపయోగపడుతున్నాయి. ఈ ఓడ రేవు నిర్మాణము పూర్తి అవుతే బారి నౌకలు నిలిపేందుకు వీలు అగును