పాలపుంత వెలుపల ఆక్సిజన్
Posted On February 24, 2020
* 581 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న మార్కారియన్ 231 అనే పాలపుంత నుంచి భూమికి చేరిన కాంతి తరంగాలను విశ్లేషించిన అక్కడ ఆక్సిజన్ ఉన్నట్టు కనుగొన్నారు.
* పాలపుంతతో పోలిస్తే మార్కారియర్ 231పై వంద రెట్ల ఆక్సిజన్ ఉన్నట్టు శాస్త్రవేత్తల బృందం అంచనా వేసింది.