సూర్యుడి ధ్రువాలా ఫోటో
Posted On February 11, 2020
* సూర్యుడి గురించి మరింత పరిశోదించడానికి తొలిసారి నాసా, ఐరోపా రోదసి సంస్థలు కలిసి ‘సోలార్ ఆర్బిటర్ ‘ అనే వ్యోమ నౌకను ప్లోరిడాలోని కేఫ్ కానవేరాల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి అట్లాస్ -5 రాకెట్ ద్వారా స్పేస్ లోకి పంపించారు .
*ప్రాజెక్టు వ్యయము 10.7వేల కోట్లు.
* పరిశోధనకు అవసరమైన కక్షను చేరడానికి 2 సంత్సరాలు పడుతుంది నౌకలోని రిమోట్ సెన్సింగ్ పరికరాలు దూరం నుంచి సూర్యుడిని చిత్రీకరిస్తాయి .
* తన ప్రస్థానము లో 22సార్లు సూర్యుడికి దగ్గర అవుతుంది