ఉత్తరాంధ్రాకే ఆన్సూ పుస్తకాన్ని ఆవిష్కరించిన మోడీ
Posted On December 05, 2019*ఉత్తరాంధ్ర నీటి వనరులు, నీటి ప్రాజెక్ట్‌లు, సమస్యలు, పరిష్కార మార్గాలు అనే అంశాలపై వైజాగ్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు అయిన నేషనల్ జర్నలిస్టు యూనియన్ ప్రతినిధి నాగబోయిన నాగేశ్వర్‌రావు రాసిన 'ఉత్తరాంధ్ర కన్నీళ్లు' హిందీ అనువాదం 'ఉత్తరాంధ్రాకే ఆన్సూ' పుస్తకాన్ని డిసెంబర్ 4వ తేదీన పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవిష్కరించారు.
* ఈ పుస్తక పబ్లిషర్ చాంద్‌మాల్ అగర్వాల్
* ఈ పుస్తకాన్ని ప్రముఖ అనువాదకురాలు పారినంది నిర్మల అనువదించారు.
* ప్రేమ్ పబ్లికేషన్ తరపున చాంద్‌మాల్ ఆగర్వాల్ తమకు చేయూతను అందిస్తూ ఈ పుస్తకాన్నిముద్రించారు.