Telugu Current Affairs: తెలుగు కరెంట్ అఫైర్స్ - 2020

సిఎఎ నూతన నిబంధనలు

ls-img

* సిఎఎ పై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రూల్స్‌ --

  1. : పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) ద్వారా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే వారు తమ మతాన్ని కూడా నిరూపించుకోవాల్సి ఉంటుంది. 

  2. ప్రభుత్వ రికార్డుల ప్రకారం దీనికి సంబంధించిన ఆధారాలు కచ్చితంగా సమర్పించేలా సిఎఎ నిబంధనలు.

  3.  సిఎఎలో పేర్కొన్న విధంగా ముస్లిం మతం కాకుండా ఇతర ఆరు మతాల్లో ఏదొకదానికి చెందినట్లు నిర్ధారించే పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది. 

  4.  దీంతో పాటుగా వారు 2014, డిసెంబర్‌ 31 నాటికి దేశంలోకి ప్రవేశించినట్లు నిరూపించుకోవాల్సి ఉంటుంది. 

  5.  అస్సాంలో ఉన్న వారికి మాత్రం ప్రభుత్వం భారత పౌరసత్వం పొందేందుకు మూడు నెలల సమయం మాత్రమే ఇవ్వనున్నారు. 

*నేపథ్యం --. పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ దేశాల నుంచి వచ్చిన అక్కడి మైనార్టీలైన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, క్రిస్టియన్లు, జైనులు, పార్సీలకు పౌరసత్వం కల్పించేలా కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ చట్టానికి సవరణలు తీసుకువచ్చింది.  డిసెంబర్‌ 11న పార్లమెంట్‌లో ఆమోదం పొందిన సిఎఎ జనవరి 10 నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్రం ప్రభుత్వం ప్రకటిం చింది. 

*ముస్లిములకు చోటుకల్పించక పోవడం కచ్చితంగా మతవివక్ష కిందకు వస్తుందని, రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు, హక్కుల, ప్రజాసంఘాలు విమర్శిస్తున్నాయి. 

*అసోం వాదన -1985లో కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రంతో చేసుకున్న ఒప్పందాన్ని సిఎఎ ఉల్లంఘించేదిగా ఉంది.అస్సాం ఒప్పందం ప్రకారం1971 తర్వాత ఎవరైతే అక్రమంగా ఇతర దేశాల నుంచి అస్సాంకు వచ్చి అక్కడ నివాసముంటున్నారో వారిని గుర్తించి తిరిగి తమదేశాలకు పంపి వేయాలి.కేంద్రం 31 డిసెంబర్ 2014లోపు వచ్చిన వారికి భారత పౌరసత్వం లభిస్తుందని సీఏఏలో పేర్కొంది.

Related Articles

Telugu Current Affairs e-Magazine

Current affairs Telugu updates here by our dedicated team daily basis. Use filter option to find Telugu current affairs by date, category, regional. You also find Telugu Current Affairs bitbanks, detailed articles for essay writing, Monthly Current affairs online tests in one place. Vyoma Telugu Current affairs is a crucial component for competitive exam and we committed to giving the best quality current affairs material. Vyoma provides Telugu Current Affairs Monthly Pdf e-magazine.

Telugu Current Affairs Online Exams

  • January-20 CA COMBO-T/M
  • Current Affairs COMBO
  • 200 ప్రశ్నల 2 కరెంట్ అఫైర్స్ ప్యాకేజీ రూ 60/- మాత్రమే
  • Total Exams - 2
  • Total Questions - 200
  • Price - Rs. 90   ₹60
  • DETAILS REGISTER
  • JAN-20 CA TEST-1 T/M
  • January 2020 Current Affairs Level 1
  • 100 ప్రశ్నల కరెంట్ అఫైర్స్ ప్యాకేజీ కేవలం రూ 30/- మాత్రమే
  • Total Exams - 1
  • Total Questions - 100
  • Price -   ₹30
  • DETAILS REGISTER
  • JAN-20 CA TEST-2 T/M
  • January 2020 Current Affairs Level 2
  • 100 ప్రశ్నల కరెంట్ అఫైర్స్ ప్యాకేజీ కేవలం రూ 30/- మాత్రమే
  • Total Exams - 1
  • Total Questions - 100
  • Price -   ₹30
  • DETAILS REGISTER

Download Mobile APP

Andhra Pradesh Grama Sachivalayam | Vyoma Exams Preparation App