రామాలయ ట్రస్ట్ అధ్యక్షుడిగా నృత్యగోపాల్ దాస్
Posted On February 20, 2020
* అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాటైన ట్రస్టుకి అధ్యక్షుడిగా మహంత్ నృత్యగోపాల్ దాస్ ఎన్నికయ్యారు.
* చంపాత్ రాయ్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
* మందిర నిర్మాణం కోసం కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీ రామ మందిర ట్రస్టు లాయర్ కె.పరాశరన్ నివాసంలో సమావేశమైంది.
* ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర ప్రిన్సిపల్ కార్యదర్శిగా పనిచేసిన నృపేంద్ర మిశ్రాను మందిర నిర్మాణ కమిటీ చీఫ్‌గా ఎన్నుకున్నారు.
* పుణెకి చెందిన స్వామి గోవింద్ దేవ్ గిరిని కోశాధికారిగా నియమించినట్టు వెల్లడించారు.