ICRISATలో ర్యాపిడ్ జెన్ వ్యవస్థ
Posted On February 15, 2020
* అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రము ర్యాపిడ్ జెన్ వ్యవస్థ ద్వారా పది,పన్నెండు సంత్సరాలు పట్టే కొత్త వంగడాల సృష్టిని అతి తక్కువ సమయం లో నూతన వంగడాలను సృష్టించడానికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు .
* ప్రభుత్వ రంగ సంస్థలలో ఎలాంటి వ్యవస్థను ప్రవేశపెట్టడం తొలిసారి తొలుత చిరు ధాన్యాలు ,
పప్పు ధాన్యాల్లో వంగడాలను వృద్ధి చేయనున్నారు
ఉ పయోగాలు
1. ఏడాదిలో 6 తారలను వృద్ధి చేయవచ్చు
2. కరువు,తెగుళ్లు తట్టుకునే వంగడాల సృష్టి
3. ఒకేసారి 30వేల క్రాసింగ్స్ చేయవచ్చు
4తక్కువ ఖర్చు తక్కువ మానవ వనరుల వినియోగం