ప్రాంతీయ బాషల్లో RRB(Regional Rural Bank)బ్యాంకు పరీక్షలు
Posted On July 05, 2019
* దీంతో సబ్జెక్టు ఉండి బాషపై పట్టులేక పలువురు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారంటూ ప్రభుత్వం పేర్కోంది.
* ఇక నుండి నిర్వహించే బ్యాంకు ఉద్యోగాలను ఇంగ్లీష్, హిందీతోపాటు 13 ప్రాంతీయ బాషల్లో నిర్వహించనున్నారు.
* IBPS పరీక్షలు హిందీ, ఇంగ్లీష్‌తో పాటు ఇక నుంచి అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నట, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠి, ఒడిశా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహించనున్నారు.
* రీజినల్ రూరల్ బ్యాంక్స్ 1975 అక్టోబర్ 2 దేశవ్యాప్తంగా మొదటిసారి 5 RRB స్థాపన జరిగింది.
* మొదటిసారిగా Area Approach విధానం ద్వారా కదిలే గ్రామీణ బ్యాంకులు సిఫారసు చేసినది నరసింహం కమిటీ.
* సరయు కమిటీ RRB వ్యవస్థను సిఫారస్సు చేసింది.
* 1975 జులై న ఇందిరాగాంధీ 20 Points ప్రోగ్రామ్ ప్రవేశ పెట్టి గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలకు ఒక ప్రత్యక బ్యాంకు నెలకొల్పుతామని ప్రకటన చేసింది.
* ప్రతి RRB లో ముగ్గురు వాటాదారులు ఉంటారు. కేంద్ర ప్రభుత్వం 50%, రాష్ట్ర ప్రభుత్వం 15%, Sponsored బ్యాంకు 35%