ఏ పిలో సఖి సెంటర్
Posted On February 03, 2020
దిశ చట్టం అమలుకు ప్రత్యేకంగా దిశ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సఖి సెంటర్ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో దిశ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అటు పోలీసులు, ఇటు సఖి సెంటర్ ఉద్యోగులు సమన్వయంతో మహిళలపై జరుగుతున్న నేరాలను నియంత్రించిబాధితులకు సత్వర న్యాయం అందించేలా చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా దిశ చట్టం కింద నిందితులపై 21 రోజుల్లో చార్జిషీటు దాఖలు చేయడం ద్వారా శిక్ష పడే అవకాశం ఉంటుంది. బాధిత మహిళలకు సత్వర న్యాయం జరుగుతుంది. వారికి ఓదార్పుతోపాటు కౌన్సెలింగ్, ట్రీట్‌మెంట్, ఎఫ్‌ఐఆర్, కోర్టులో న్యాయం జరిగేలా చూసేందుకు సఖి(వన్‌స్టాప్ క్రైసిస్ సెంటర్)ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలోనే నిర్భయ చట్టంతోపాటు దిశ చట్టం అమలు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో 18 మంది ఉద్యోగులు వివిధ విభాగాల్లో 24 గంటలపాటు సేవలు అందించనున్నారు. బాధిత మహిళలకు సఖి సెంటర్‌లోనే ఐదు రోజులపాటు ఉండేందుకు అవసరమైన సదుపాయాలు సమకూర్చుతారు. దిశ చట్టం పరిధిలోకి వస్తే 21 రోజుల్లో విచారణ, వన్ స్టాప్ సెంటర్‌కు అవసరమైన నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఆ భవన నిర్మాణానికి గాను రూ.48.69 లక్షల కేటాయింపులు జరిగాయివన్ స్టాప్ సెంటర్‌కు అవసరమైన నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఆ భవన నిర్మాణానికి గాను రూ.48.69 లక్షల కేటాయింపులు జరిగాయి. ఆ భవన నిర్మాణ బాధ్యతను కలెక్టర్ ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎగ్జిక్యూటివ్‌వన్ స్టాప్ సెంటర్‌కు అవసరమైన నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. మహిళలకు ప్రత్యేకంగా 181 హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటుచేసారు