షార్ఫ్ షూటర్ నవాబ్ అలీఖాన్ రికార్డు
Posted On May 08, 2019
*ఏప్రిల్ 20నుంచి 29వరకు మధ్యప్రదేశ్ మహవ్‌లోని ఆర్మీ మాక్‌మాన్‌షిప్ యూనిట్‌లో నిర్వహించిన ఈపోటీల్లో ‘బిగ్‌బోర్ వెటరన్ ఈవెంట్’లో 524 పాయింట్లు సాధించి ప్రధమ స్థానంలో నిలిచారు.
*తెలంగాణ రైఫిల్ అసోసియేషన్‌లో అలీఖాన్‌కు ‘సీనియర్ మోస్ట్ టార్గెట్ షూటర్’గా పేరుంది. తన 11 ఏటనే చెన్నైలో నిర్వహించిన 12వ నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరపున పాల్గొని సబ్‌జూనియర్ షూటర్ అవార్డును కైవశం చేసుకున్నారు.
*అప్పటి నుంచి నేటి వరకూ (1968- 2019) పలు రైఫిలింగ్ పోటీల్లో పాల్గొన్న దేశంలోనే సీనియర్ మోస్ట్ షూటర్‌గా గుర్తింపు పొందారు