ఆస్ట్రేలియా లోని ఎతైన కోసిస్కో శిఖరం ను అధిరోహించిన దివ్యాoగుడు
Posted On March 03, 2020
*యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పీపల్‌పహాడ్ గ్రామానికి చెందిన చిదుగుళ్ల శేఖర్‌గౌడ్ ఆస్ట్రేలియా ఖండంలోని అత్యంత ఎత్తయిన కోసిస్కో పర్వతాన్ని అధిరోహించి భారత పతాకాన్ని ఎగురవేశాడు.
* ఫిబ్రవరి 28న మొదలైన ఈ యాత్ర సోమవారం పూర్తయింది.
*యూరప్ ఖండంలోని ఎల్‌బ్రస్, ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతాలను అధిరోహించిన తొలి భారత దివ్యాంగుడిగా శేఖర్‌గౌడ్ రికార్డు నెలకొల్పాడు.
* త్వరలో దక్షిణాఫ్రికా ఖండంలోని ఎత్తయిన ఆకాన్ కాగువ పర్వతాన్ని అధిరోహించనున్నట్లు శేఖర్‌గౌడ్ తెలిపాడు.