హైదరాబాదులో ఎస్&పీ నూతన కార్యాలయం
Posted On January 23, 2020
* స్టాక్‌మార్కెట్, కమాడిటీ మార్కెట్లకు రేటింగ్, బెంచ్‌మార్క్, అనలిటిక్స్ సేవలు అందించే సంస్థ అయిన సౌండ్ అండ్ పూర్(ఎస్&పీ) గ్లోబల్ హైదరాబాద్‌లో తన కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది.
*యూఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ గోల్డ్ రేటెడ్ లీడ్ సర్టిఫికేషన్ కల భవనమైన స్కై వ్యూ బిల్డింగ్‌లో 2.41 లక్షల చదరపు అడుగుల నిర్మాణ సంస్థలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు.
*ఈ కార్యాలయంలో 3,500 మంది ఉద్యోగులు కూర్చుని పని చేయొచ్చు.
*ఎస్&పీ గ్లోబల్ ఇండియా కార్యకలాపాల విభాగం ఎండీ అభిషేక్ తోమర్
*భారత్‌లో హైదరాబాద్ అతిపెద్ద టెక్నాలజీ కేంద్రాల్లో ఒకటిగా ఉండటం వల్ల, కొత్త కార్యాలయాన్నిహైదరాబాద్ లో ప్రారంభించారు.