సీఐసీగా సుధీర్ భార్గవ ప్రమాణ స్వీకారం
Posted On January 03, 2019
- కొత్తగా సమాచార కమిషనర్లుగా నియమితులైన మాజీ ఐఎఫ్‌ఎస్ అధికారి యశ్‌వర్ధన్ కుమార్ సిన్హా, మాజీ ఐఆర్‌ఎస్ అధికారి వనజ ఎన్ సర్నా, మాజీ ఐఏఎస్ అధికారి నీరజ్ కుమార్ గుప్తా, న్యాయశాఖ మాజీ కార్యదర్శి సురేశ్ చంద్ర కూడా రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రమాణం చేశారు.