మేఘాలయకు వంద కోట్ల జరిమానా
Posted On July 05, 2019* నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జనవరి 4న మేఘాలయ ప్రభుత్వానికి జరిమానా విధించింది.
* గౌహతి హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ కకోటి నేతృత్వంలోని కమిటీ నివేదిక ప్రకారం, మేఘాలయలో 24 వేల గనులుండగా, ఎక్కువ భాగం అనుమతులు లేనివేనని పేర్కొంది.
* జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం 2010 ప్రకారం 18.10.2010 న జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్థాపించబడింది.
* National Green Tribunal Chairman - Adarsh Kumar Goel