ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా తరుణ్ బజాజ్
Posted On May 02, 2020
తరుణ్ బజాజ్ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా May మే 1న బాధ్యతలు స్వీకరించారు. ఇంతక్రితం ఆయన ప్రధానమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. తరుణ్ బజాజ్ 1988 బ్యాచ్ IAS అధికారి. ఆయన గతంలో ప్రధాని కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. ఏప్రిల్ 30, 2020 న పదవీ విరమణ చేసిన చక్రవర్తి తరువాత తరుణ్ బజాజ్ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 2015 లో ప్రధానమంత్రి కార్యాలయంలో చేరడానికి ముందు, బజాజ్ ఆర్థిక వ్యవహారాల విభాగంలో జాయింట్ సెక్రటరీగా ఉన్నారు,