టీకాల్లో వెనుకబడ్డ తెలంగాణ
Posted On February 20, 2020
*కేంద్రఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 2019-2020 నివేదిక ప్రకారం టీకాలు వేయడం లో తమిళనాడు 148%తో ప్రథమ స్థానము లో గలదు .
*తెలంగాణ 54.30%తో 35వ స్థానము లో వుంది చివరి స్థానము లో సిక్కిం 53.60% చివరి స్థానము లోగలదు
*2018-2019 లో తెలంగాణ 95.98%టీకాలు వేసింది కానీ నూతన నివేదిక ప్రకారంవెనుకబడినది.
* 2019 ఏప్రిల్ -2020 జనవరి వరకు
పోలియో వాక్సిన్80.3%
తట్టు టీకాలు 81.9%
బిసీజీ టీకాలు 83. 6%వేసినట్లు కేంద్రము తెలిపింది.