TS Telugu Current Affairs:

Current affairs Telugu updates here by our dedicated team daily basis. Use filter option to find Telugu current affairs by date, category, regional. You also find Telugu Current Affairs bitbanks, detailed articles for essay writing, Monthly Current affairs online tests in one place. Vyoma Telugu Current affairs is a crucial component for competitive exam and we committed to giving the best quality current affairs material. Vyoma provides Telugu Current Affairs Monthly Pdf e-magazine.


Total articles found: 5986. Showing from 11 to 20.
ls-img

తెలంగాణ ఐఏఎస్ లకు నూతన పోస్టింగులు

* డి.రొనాల్డ్‌ రోస్‌-- ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిరాష్ట్ర భూగర్భ గనుల శాఖ     డైరెక్టర్‌గాఅదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర. . . . .

ls-img
ls-img

టీకాల్లో వెనుకబడ్డ తెలంగాణ

*కేంద్రఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 2019-2020. . . . .

ls-img

బయోఆసియాసదస్సు

* ఫిబ్రవరి 17-19 వరకు హైదరాబాడ్ లో జరిగిన బయో ఆసియా సదస్సుకు 35 దేశాలు 2,100 ప్రతినిధులు హాజరయ్యారు.

ls-img

షావుకారు జానకికి కె.వి.రమణ జాతీయ పురస్కారం

* ఏడు దశాబ్దాల స్వర్ణయుగ మహానటి షావుకారు జానకికి కె.వి.రమణ జాతీయ పురస్కారం-2020 ప్రదానం చేశారు. * వంశీ ఇంటర్నేషనల్‌, తిరుమల బ్యాంక్‌ సంయుక్త ఆధ్వర్యంలో స్వర్ణ కంకణం, పుష్పాభిషేక మహోత్సవం నిర్వహించారు.. . . . .

ls-img

దేశంలో అతి పెద్ద ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ

* దేశంలో అతి పెద్ద ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీని హాట్సాన్ ఆగ్రో ప్రోడక్ట్ లిమిటెడ్ 207 కోట్లతో ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ని సంగారెడ్డి జిల్లా. . . . .

ls-img

తెలంగాణ నూతన పురపాలక కార్యదర్శి

* తెలంగాణ నూతన కార్యదర్శిగా 2002 బ్యాచ్ ఐ.ఏ.ఎస్  అధికారి  సుదర్శన్ రెడ్డినియమితులయ్యారు.

ls-img

గిరిజన నృత్యాలు

సాధారణంగా తెలంగాణలోని గిరిజనులు వివిధ సందర్బములో వివిధ నృత్యాలు చేస్తారు అవి 1. థింసా -పెళ్లిళ్లు, పండుగలు, సందర్బాలలో. . . . .

ls-img

తెలంగాణాలో నూతన ఓటర్లు 2.99కోట్లు

* తెలంగాణ రాష్ట్రము లో మొత్తంఓటర్లు 2.99కోట్లు ఓటర్ లు ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ప్రకటించారు.* పురుషులు1,50,41,943* మహిళలు1,48,89,410* థర్డ్ జెండర్1,590

ls-img

కొలువుదీరిన అడవిదేవతలు

* తెలంగాణ కుంభమేళా సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభమైనది.  మేడరానికి 4 కిలోమీటర్ల దూరంలో నున్న కన్నేపల్లి నుంచి సారలమ్మ గద్దె పైకి చేరినది .* కొత్తగూడ మండలం పుణుగుండ్ల నుంచి సారలమ్మ తండ్రి పగిడిద్దరాజు. . . . .

Download Mobile APP

Vyoma mobile app