తెలంగాణ పొడ తూర్పు, వానరాజ కోడికి గుర్తింపు
Posted On February 21, 2020
* తెలంగాణలోని నల్లమల్ల అటవీ ప్రాంతములో అధికముగా కనిపించే పొడ తూర్పు జాతి పశువులకు దేశీయ పశుజాతి గా గుర్తింపు లభించినది. ఇవి నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలో అధికముగా గలవు.
* హైద్రాబాద్ రాజేంద్రనగర్ లోని జాతీయ కోళ్ళ పరిశోధన సంస్థ వృద్ధి చేసిన వన రాజా కోడిని కూడ దేశీయ కోళ్ళ జాతిగా గుర్తించింది.
* ఈగుర్తింపును భారత వ్యవసాయ పరిశోధనా మండలి కి చెందిన జాతీయ పశు జన్యువనరుల మండలి గుర్తించింది.
* దేశ వ్యాప్తముగా 197జాతులను గుర్తించగా వాటిలో
1. వివిధ పశువులు -50
2. దున్నపోతులు-17
3. గొర్రెలు -44
4. గుర్రాలు-7
5. ఒంటెలు -9
6. పందులు-10
7. కోళ్లు -9
8. బాతులు-3 రకాల కు గుర్తింపు నిచ్చినది.