తానా నూతన అధ్యక్షుడిగా తాళ్లూరి జయశేఖర్
Posted On July 04, 2019
* 22వ మహాసభల చివరి రోజున నూతన అధ్యక్షుడిగా తాళ్లూరి జయశేఖర్‌ను ఎన్నుకున్నారు.
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవెండికి చెందిన తాళ్లూరి జయశేఖర్.
* ప్రస్తుతం సతీష్ వేమన తానా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన నుంచి జయశేఖర్ బాధ్యతలు స్వీకరించనున్నారు.