‘బాబ్రీ మసీద్-రామ్‌మందిర్ డైలమా: యాసిడ్ టెస్ట్ ఫర్ ఇండియాస్ కాన్‌స్టిట్యూషన్’
Posted On November 04, 2019
*రాజీవ్‌గాంధీ, పీవీ సింగ్, పీవీ నరసింహారావు అయోధ్య వివాదం పరిష్కారం కాకపోవడానికి, బాబ్రీ మసీదు విధ్వంసానికీ ఈ ముగ్గురే కారణమని కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి మాధవ్ గోడ్బెలే ఆరోపించారు.
* ‘బాబ్రీ మసీద్-రామ్‌మందిర్ డైలమా: యాసిడ్ టెస్ట్ ఫర్ ఇండియాస్ కాన్‌స్టిట్యూషన్’ అనే పుస్తకాన్ని మాధవ్ గోడ్బెలే రచించారు.
*‘కీలకమైన టెస్ట్‌మ్యాచ్‌లో పీవీ ప్రధానమైన పాత్ర పోషించారు. దురదృష్టవశాత్తూ ఆయన నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా మిగిలిపోయారు’’ అని విమర్శించారు.
*‘కీలకమైన టెస్ట్‌మ్యాచ్‌లో పీవీ ప్రధానమైన పాత్ర పోషించారు. దురదృష్టవశాత్తూ ఆయన నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా మిగిలిపోయారు’’ అని విమర్శించారు.
మాధవ్ గోడ్బెలే కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడే 1993 మార్చిలో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.