బుర్రకథ పితామహుడి శతజయంతి
Posted On February 05, 2020
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 5న బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ జయంతి నిర్వహిస్తారు .గుంటూరు జిల్లా పొన్నేకల్లు గ్రామం లో 1920 ఫిబ్రవరి 5న జన్మించారు ఇతని తొలి నాటకము వీరనారీటాన్యా . పల్నాటి యుద్ధం , బొబ్బిలి యుద్ధం, మా భూమి నాటకంకు ప్రజలకు శిక్షణనిచ్చాడు. పుట్టిలు, అగ్గిరాముడు, చిత్రాల్లో బుర్రకథను ప్రదర్శించాడు. ఇతని ఆత్మకథ పింజారి. 1981లో ఆంధ్ర నాటక కళాపరిషత్ ఉత్తమ కళాకారుడి అవార్డు ,1986లో పద్మశ్రీ అవార్డు లభించింది .1997లో మృతిచెందారు.