అబుదాబిలో తొలి హిందు దేవాలయము
Posted On February 15, 2020
*యూఏఈ రాజధాని అబుదాబి లో భారత ఆధ్యాత్మిక సంప్రదాయాలకు అనుగుణము గ బొచాసన్ వాసి శ్రీ అక్షర పురుషోత్తం స్వామి నారాయణ్ సంస్థ అధ్వర్యము లో స్వామి నారాయణ ఆలయమును నిర్మిస్తున్నారు.
* ఈ ఆలయ నిర్మాణానికి ఏప్రిల్ 20, 2019 శంకుస్థాపన చేసారు.
* దీని విస్తీర్ణము 14 ఎకరాలు ,5,000టన్నుల ఇటాలియన్ కారారా మార్బుల్, 12,250 టన్నుల పింక్ శాండ్ స్టోన్ ఆలయ బాహ్య నిర్మాణానికి వినియోగిస్తున్నారు. *ఈఆలయానికి భూమి ని ఇచ్చినవారు అబుదాబి యువరాజు షేక్ మహ్మద్ బిన్ జాయేద్. *ఈ దేవాలయం 2022 నాటికీ పూర్తి కానున్నది