డిల్లీలో జైద్ పంటలపై తొలి సదస్సు
Posted On January 25, 2019- వ్యవసాయ భూమిని గరిష్ఠంగా సద్వినియోగం చేస్తూ రైతులు విస్తృత ప్రయోజనాలు పొందడమెలాగో ఈ సదస్సులో చర్చించారు.
- వ్యవసాయ శాఖ, భారత వ్యవసాయ పరిశోధన మండలి, వివిధ రాష్ట్రాలకు చెందిన శాస్త్రవేత్తలు, అధికారులతో పాటు రైతులు హాజరయ్యారు.
- కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తమ్ రూపాలా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
- 2020 నాటికి రైతు ఆదాయం రెట్టింపు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ సదస్సు దోహదపడుతుందన్నారు. రబీ, ఖరీఫ్ పంట కాలాల మధ్య ఉండే మరో పంటకాలమే జైద్.