సింధు నదిపై అతి పొడవైన సస్పెన్షన్ వంతెనను నిర్మించిన భారత సైన్యం
Posted On April 04, 2019
*260 అడుగుల ఈ వంతెనను "Sahas aur Yogyata regiment of Indian Army’s Fire & Fury Corps" యొక్క ఇంజనీరింగ్ విభాగం దీనిని 40 రోజుల్లో నిర్మించింది.
సింధు నది:ః
ఈ నదిని ఆంగ్లంలో ఇండస్ అని, లాటిన్‌లో సింధస్ అని పిలుస్తారు. వివిధ భాషల్లో సింధు నదిని ఇలా పిలుస్తారు.
- సంస్కృతంలో - సింధు
- టిబెట్‌లో - సంథో కంబాట్
- పర్షియన్ - హిందు
- గ్రీక్‌లో - సింథోమ్
- పర్వత ప్రాంత ఉప నదులు
- మైదాన ప్రాంత ఉప నదులు
- గిల్ గ్రిట్
- ద్రాస్
- స్యోక్
- సిగ్రాక్
- జీలం
- చినాబ్
- రావి
- బియాస్
- సట్లెజ్