46 వేల ఏళ్లనాటి హార్న్డ్ లార్క్ పక్షి అవశేషాలు
Posted On February 24, 2020
* ఇటీవల సైబీరియా మంచులో కనుకొన్న 46 వేల ఏళ్లనాటి హార్న్డ్ లార్క్ అనే పక్షి అవశేషాలు అని లండన్ శాస్త్రవేత్తలు తెలిపారు.
* ఈ పక్షి జాతుల పరిణామక్రమాన్ని అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడతాయని తెలిపారు.
* ఇదే ప్రాంతంలో కుక్క పిల్లను పోలిన జివి అవశేషాలుగతం లో లభ్యమైనవి అవి 18వేల ఏళ్ల నాటిది అని గుర్తించి దానికి "డొగార్అ" ని పేరుపెట్టారు.
* ఇది కుక్కపిల్లా,తోడేలు పిల్లా.. అన్నది తేల్చేందుకు ఇంకా పరిశోధనలు జరుగుచున్నవి. * ఇదే ప్రాంతం లో 50 వేల సంత్సరం నాటి సింహం పిల్ల,వూలి మామోత్ అవశేషాలు లభ్యమైనవి.