ప్రపంచంలో తొలి ఉచిత ప్రజా రవాణా వ్యవస్థ
Posted On March 02, 2020
*ప్రపంచంలో తొలి సారిగా కాలుష్యాన్ని,వాహనాల రద్దీ తగ్గించడానికి ఐరోపా దేశము లక్సెంబర్గ్ ప్రజలందరికి ఉచిత ప్రయాణాన్ని అందించింది.
*రైళ్లు,బస్సు ఎలాంటి టికెట్టు అవసరం లేకుండా ప్రయాణించే పద్దతిని ప్రారంభించింది. *లక్సెంబర్గ్ కారుల వినియోగం అధికం.
* ప్రతి 1000 మందిలో 662 మందికి కార్లు గలవు.
*ట్రాఫిక్ సమస్య తగ్గింపు,బస్సులు,రైల్ లలో ప్రయాణించడాన్నిప్రోత్సహించడానికి ఈ విధానాన్ని ప్రవేశ పెట్టినది.