మూడు ఎయిర్‌పోర్టులు లీజుకు..
Posted On July 05, 2019
* ఈ మూడు విమానాశ్రయాలను అదానీ గ్రూపు 50 ఏళ్లు లీజుకు దక్కించుకుంది.
* కేంద్ర సాయుధ పోలీస్ బలగాల(సీఏపీఎఫ్) అధికారులకు గ్రూప్-ఏ సర్వీస్ హోదా కల్పించాలన్న డిమాండ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
Headquarters : Ahmedabad
Founder : Gautam Adani
Founded : 20 July 1988
Adani Group/CEO : Sudipta Bhattacharya