త్రికోణాకృతిలో పార్లమెంట్
Posted On February 05, 2020
* నూతన పార్లమెంట్ భవనం 2024 నాటికీ 12000కోట్లచే సెంట్రల్ విస్టా(రాష్ట్రపతిభవన్-ఇండియాగేట్) పూర్తిచేయాలని నిర్ణయించింది. * గుజరాత్ కు చెందిన HCP డిజైన్ ప్లానింగ్ మేనేజిమెంట్ సంస్థ నిర్మిచనుంది. * 1931లో బ్రిటిష్ ఆర్కిటెక్చర్ సర్ ఎడ్విన్ ల్యుటిఎన్స్ మరియుటెక్ట్ బేకర్ దీనిని నిర్మించారు. * ప్రస్తుతము దీనిని బిమల్ పటేల్(పద్మశ్రీఅవార్డుగ్రహీత) లోక్ సభలో 900 మంది రాజ్యసభలో 450 మంది కుర్చునేటట్లు నిర్మించనున్నారు. * గతంలో 2011లో గాంధీనగర్లో సెంట్రల్ సెక్రటేరియన్ నునిర్మించారు.