టీ వర్క్ రూపొందించిన UAV
Posted On February 12, 2020
* టీవర్క్ అనేది దేశంలో అతిపెద్ద ప్రోటో టైప్ సెంటర్ ఎయిర్ స్పేస్ రంగంలో 3డి ప్రింటింగ్ అప్లికేషన్ సామర్ఢ్యము పై పరిశోధనలు చేస్తుంది.
* పోయిన సంత్సరం తయారు చేసిన మానవ రహిత ఏరియల్ వెహికిల్ తొలిసారి గాలిలోకి విజయవంతముగా ఎగిరినది.
* ఇది తొలి 3డి ముద్రితము.An unmanned aerial vehicle (UAV) తయారీలో పూర్తిగా 3డి ముద్రిత విడిభాగాలను ఉపయోగించారు.
* విడిభాగాలు పాలీలాక్టిక్ఆసిడ్, అక్రిలోనైట్రేల్ బ్యూటిడీన్ స్టిరిన్, హై ఇంపాక్ట్ పాలీస్ట్రిన్ పదార్థాలతో తయారుచేశారు.
* ఇది ఒకటిన్నర కిలోల బరువు కలిగి 200కి.మీవేగంతో ప్రయాణించే సామర్ఢ్యముగలదు.