కుంభమేళాలో ఉత్తరప్రదేశ్ కేబినెట్ సమావేశం
Posted On January 30, 2019
- అనంతరం కుంభమేళా వద్దే మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్ మౌర్యతో పాటు మంత్రుల, సాధువు కూడా ఈ పుణ్యతిథి సందర్భంగా స్నానాలు ఆచరించారు. కేబినెట్ భేటీలో మంత్రివర్గం పలు నిర్ణయాలను ఆమోదించింది.
- అహాబాద్ నుంచి(ప్రస్తుత పేరు ప్రయాగ్‌రాజ్) పశ్చిమ యూపీని కలిపే 600 కి.మీ. గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు ఆమోద ముద్ర వేసింది. దీనికోసం రూ.36 వేల కోట్లను కేటాయించనుంది.
- ప్రపంచంలోనే ఇది పొడవైన రహదారిగా చెబుతున్నారు. గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుకే కాకుండా, బుందేల్‌ఖండ్, పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే కోసం ఇప్పటికే ప్రతిపాదించిన మేరకు తీసుకోవాల్సిన నిర్ణయాలపైనా చర్చించారు.
Chief Minister : Yogi Adityanath (BJP)
Governor : Ram Naik