బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ సిబ్బందికి స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్)
Posted On April 04, 2019
* బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ ఉద్యోగుల్లో 50 ఏళ్లు పైబడిన వారికి స్వచ్ఛంద పదవీ విరమణకు సిఫార్సు చేసే కేబినెట్ నోట్‌ను ఈ శాఖ రూపొందిస్తుంది.,
* ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్లకు తగ్గింపు, 50 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు వీఆర్‌ఎస్,
* 4జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్ని వేగవంతం చేయాలన్న ప్రతిపాదనల్ని బీఎస్‌ఎన్‌ఎల్ బోర్డు ఆమోదించింది. *ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు చేసిన పది సూచనల్లో మూడింటికి బోర్డు ఆమోదం.
*BSNL started- 15 September 2000.
*Anupam Shrivastava - BSNL chairman and managing director.
*Mahanagar Telephone Nigam Limited (MTNL) -service provider in the metro cities of Mumbai and New Delhi in India.